హరిప్రియ దంపతులకు సన్మానం

ABN , First Publish Date - 2020-12-06T03:12:37+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సీతాఫల్‌మండీ డివిజన్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా వ్యవహరించి విజయాన్ని చేకూర్చిన ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ దంపతులను శనివారం గ్రేటర్‌ టీఆర్‌ఎస్‌ నేతలు ఘనంగా సన్మానించారు.

హరిప్రియ దంపతులకు సన్మానం
హరిప్రియ దంపతులను సన్మానిస్తున్న దృశ్యం

ఇల్లెందు, డిసెంబరు 5: గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సీతాఫల్‌మండీ డివిజన్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా వ్యవహరించి విజయాన్ని చేకూర్చిన ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ దంపతులను శనివారం గ్రేటర్‌ టీఆర్‌ఎస్‌ నేతలు ఘనంగా సన్మానించారు. గెలుపొందిన టీఆర్‌ఎస్‌ కార్పోరేటర్‌ సామల హేమ ఆధ్వర్యంలో గ్రేటర్‌ టీఆర్‌ఎస్‌ నేతలు శనివారం హరిప్రియ దంపతులను సన్మానించారు. 


Updated Date - 2020-12-06T03:12:37+05:30 IST