ఉపాధి పనుల పరిశీలన

ABN , First Publish Date - 2020-05-13T06:36:10+05:30 IST

మండలంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను మంగళవారం ఎంపీడీవో పరిశీలించారు.

ఉపాధి పనుల పరిశీలన

తిరుమలాయపాలెం, మే 12: మండలంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను మంగళవారం ఎంపీడీవో పరిశీలించారు. మండలంలోని పిండిప్రోలు, తిరుమలాయపాలెం, కేశ్వాపురం, దమ్మాయిగూడెం తదితర గ్రామాల్లో ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలు భౌతిక దూరాన్ని పాటించాలని, కూలీలకు పనికి దగ్గ వేతనం లభిస్తుందని తెలిపారు. 

Read more