ఖమ్మం నగరంలో కలెక్టర్, సీపీ పర్యటన
ABN , First Publish Date - 2020-03-27T11:53:46+05:30 IST
ఖమ్మం నగరంలో లాక్‌డౌన్ సందర్భంగా రాత్రివేళల్లో కర్ఫ్యూను గురువారం కలెక్టర్ ఆర్వీకర్ణన్, సీపీ తఫ్సీర్ ఇక్బాల్
ఖమ్మం కలెక్టరేట్, మార్చి 26: ఖమ్మం నగరంలో లాక్‌డౌన్ సందర్భంగా రాత్రివేళల్లో కర్ఫ్యూను గురువారం కలెక్టర్ ఆర్వీకర్ణన్, సీపీ తఫ్సీర్ ఇక్బాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా మయూరి సెంటర్ నుంచి బస్టాండు, కిన్నెర హాస్పత్రి, వైరా రోడ్డులో పలు ప్రాంతాల్లో స్వయంగా నడుచుకుంటూ పర్యటించారు. వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. దుకాణదారులను కూడా మూసేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.