-
-
Home » Telangana » Karimnagar » Visit to Vijayasarathy family
-
విజయసారథి కుటుంబానికి మంత్రి గంగుల, ఎంపీ సంజయ్ పరామర్శ
ABN , First Publish Date - 2020-12-28T04:22:15+05:30 IST
శ్రీభాష్యం విజయసారధి సతీమణి ఇటీవల మరణించగా మంత్రి గంగుల కమలాకర్- రజిత దంపతులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆదివారం శ్రీపురంలోని ఆయన నివాసానికి వేర్వేరుగా వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు.

కరీంనగర్ కల్చరల్, డిసెంబరు 27: శ్రీభాష్యం విజయసారధి సతీమణి ఇటీవల మరణించగా మంత్రి గంగుల కమలాకర్- రజిత దంపతులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆదివారం శ్రీపురంలోని ఆయన నివాసానికి వేర్వేరుగా వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. విజయసారధిని ఆయన కుమారుడు వరప్రసాద్‌ను ఓదార్చి ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. హేమలత చిత్రపటంవద్ద పూలుసమర్పించి నివాళులర్పించారు.