-
-
Home » Telangana » Karimnagar » Time Mission to Health Care
-
ఆరోగ్య సంరక్షణకే ‘మిషన్ భగీరథ’
ABN , First Publish Date - 2020-03-13T12:16:55+05:30 IST
ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ మిషన్ భగీరఽథ కార్యక్రమాన్ని చేపట్టారని జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు.

ప్రజల సంక్షేమమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయం
జడ్పీచైర్మన్ పుట్ట మధు
కమాన్‌పూర్, మార్చి 12: ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ మిషన్ భగీరఽథ కార్యక్రమాన్ని చేపట్టారని జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. మం డలంలోని సిద్దిపల్లె గ్రామంలో గురువా రం మిషన్ భగీరథ వాటర్ ట్యాంకుతో పాటు ఇంటింటికి ఏర్పాటు చేసిన నల్లా కనెక్షన్‌లను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా విలేకరుల సమావేశంలో జడ్పీ చె ౖర్మన్ మాట్లాడారు. ప్రజల సంక్షేమమే ధ్యే యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని, మిష న్‌భగీరథ కార్యక్రమంతో ప్రజలకు సురక్షి తమైన మంచినీటిని సరఫరా చేస్తామ న్నారు. ఈ నీటితో ప్రజలు ఆనారోగ్యాల సమస్యలనుంచి బయటపడతారన్నారు. మి గిలిన గ్రామాల్లో ఇంకా కొంత మేరకు మి షన్‌భగీరథ పనులు పూర్తికాలేదని త్వర లో పూర్తయ్యేలా తగుచర్యలు తీసుకుంటా మన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టిసారించి గ్రామాల్లో చి న్న చిన్న సమస్యలను పరిష్కరించి పను లు పూర్తయ్యేందుకు కృషిచేయాలని ఆదే శించారు. ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీ రు అందించాల్సిన బాధ్యత తమపై ఉం దన్నారు.
అలాగే గ్రామాల్లో పాతకాలపు బోర్లను, నల్లాను తొలగించాలని సూచిం చారు. అనంతరం సిద్దిపల్లె గ్రామంలో త్వ రితగతిని మిషన్‌భగీరథ వాటర్ ట్యాంకు తో పాటు నల్లాపనులను పూర్తిచేయించి తాగునీరు సరఫరా అయ్యేలా కృషిచేసిన సర్పంచ్ తాటికొండ శంకర్‌ను జడ్పీచైర్మెన్ పుట్ట మధు పూలమాల వేసి అభినందిం చారు. ఈ కార్యక్రమంలో ఏఎమ్‌సీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, పీఏసీఎస్ చైర్మెన్ ఇనగంటి భాస్కర్‌రావు, ఎంపీడీవో వెంకటేష్ జాదవ్, ఎంపీవో అబ్ధుల్ వాజీ ద్, ఎంపీటీసీ బోనాల వెంకటస్వామి, కో ఆప్షన్ మెంబర్ ఇంతియాజ్, టీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్ రెడ్డి, ఉపసర్పంచ్ జాబు సతీష్, వార్టు సభ్యులు సతీష్, మాటేటీ రాజేశ్వరి, కందు ల రవి, బిల్ల కృష్ణ, నాయకులు రాచకొండ రవి, గుర్రం లక్ష్మీమల్లు, నామని స్వామి తదితరులు పాల్గొన్నారు.