-
-
Home » Telangana » Karimnagar » Screening tests at the InterSpot
-
ఇంటర్ స్పాట్ వద్ద స్ర్కీనింగ్ పరీక్షలు
ABN , First Publish Date - 2020-05-13T06:19:05+05:30 IST
జిల్లా కేంద్రంలో మంగళవారం ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్‌సెంటర్లవద్ద స్ర్కీనింగ్‌పరీక్షలతోపాటు వైరస్ వ్యాప్తి చెందకుండా

సుభాష్‌నగర్, మే 12: జిల్లా కేంద్రంలో మంగళవారం ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్‌సెంటర్లవద్ద స్ర్కీనింగ్‌పరీక్షలతోపాటు వైరస్ వ్యాప్తి చెందకుండా రసాయనాలను స్ర్పే చేయించామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత తెలిపారు. అలాగే గుండపల్లి, ఆర్నకొండ, గంగాధర చెక్‌పోస్టు వద్ద స్ర్కీనింగ్‌పరీక్షలు నిర్వహించామన్నారు. టెలీ మెడిసన్ ద్వారా 11మందికి వైద్య సలహాలు అందజేశామని ఆమె తెలిపారు.