ఎల్‌ఆర్‌ఎస్‌ మేళాకు స్పందన

ABN , First Publish Date - 2020-07-19T06:47:40+05:30 IST

జగిత్యాల బల్దియా కార్యా లయంలో శనివారం ఎల్‌ఆర్‌ఎస్‌ మేళా నిర్వహించారు. విలీన..

ఎల్‌ఆర్‌ఎస్‌ మేళాకు స్పందన

జగిత్యాల టౌన్‌, జూలై 18 : జగిత్యాల బల్దియా కార్యా లయంలో శనివారం ఎల్‌ఆర్‌ఎస్‌ మేళా నిర్వహించారు. విలీన గ్రామాల ప్లాట్ల యజమానులు 64 మంది తమ ప్లాట్లను క్రమబద్ధీకరించాలని దరఖాస్తు చేసుకున్నారు,  ఈ కార్యక్రమంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారి బాలానంద స్వామి, సిబ్బంది రాము, అనూప్‌, రాజశేఖర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-07-19T06:47:40+05:30 IST