సన్నరకానికి రూ..2500 చెల్లించాలి

ABN , First Publish Date - 2020-12-11T05:28:40+05:30 IST

రైతులకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అయ్యాడని ఆరోపిస్తూ ధర్మపురి మండల తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట బీజేపీ కార్యకర్తలు గురువారం నిరసన వ్యక్తం చేశారు.

సన్నరకానికి రూ..2500 చెల్లించాలి
ధర్మపురి మండల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన

బీజేపీ నేతల ఆందోళన

ధర్మపురి : రైతులకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అయ్యాడని ఆరోపిస్తూ ధర్మపురి మండల తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట బీజేపీ కార్యకర్తలు గురువారం నిరసన వ్యక్తం చేశారు.  స న్నం రకం వరి ధాన్యానికి రూ 2500 మద్దతు ధర చెల్లించి, రుణ మాఫీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతనం డిప్యూటీ తహసీల్దార్‌ సుమన్‌కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కి సాన్‌ మోర్చా మండల అధ్యక్షుడు తిరుపతి, శ్రీనివాస్‌, బీజేపీ మండల, పట్టణ శాఖల అధ్యక్షులు గంగారాం, వణ్‌కుమార్‌, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు భాస్కర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-11T05:28:40+05:30 IST