రైలు ఢీకొని 150 గొర్రెలు మృతి.. ప్రమాదంపై ఈటల ఆరా

ABN , First Publish Date - 2020-12-20T01:47:34+05:30 IST

జమ్మికుంట మండలం మడిపల్లి రైల్వే గేట్ సమీపంలో నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని 150 గొర్రెలు మృతిచెందాయి

రైలు ఢీకొని 150 గొర్రెలు మృతి.. ప్రమాదంపై ఈటల ఆరా

కరీంనగర్: జమ్మికుంట మండలం మడిపల్లి రైల్వే గేట్ సమీపంలో నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని 150 గొర్రెలు మృతిచెందాయి. దాదాపు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగింది. మాచనపల్లికి చెందిన ఆరుగురు కాపరుల గొర్రెలుగా గుర్తించారు. ఘటనాస్థలిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను మంత్రి ఈటల రాజేందర్ తెలుసుకున్నారు. 

Read more