సీఎం కేసీఆర్‌పై మండిపడ్డ రైతు...వీడియో వైరల్

ABN , First Publish Date - 2020-12-11T19:01:49+05:30 IST

సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తూ తిరుపతి గౌడ్ అనే రైతు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

సీఎం కేసీఆర్‌పై మండిపడ్డ రైతు...వీడియో వైరల్

కరీంనగర్: సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తూ తిరుపతి గౌడ్ అనే రైతు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చిగురుమామిడి మండలం రేగొండలో తిరుపతి గౌడ్ అనే రైతు... సన్న వడ్లను ఎందుకు కొనడం లేదంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. వీడియోలో కేసీఆర్‌ను రైతు తీవ్రంగా విమర్శించాడు. ప్రస్తుతం రైతు చేసిన వీడియో వైరల్ అవడంతో పోలీసులు విచారణ చేపట్టారు. రైతు తిరుపతిని పిలిపించిన పోలీసులు వీడియోపై ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2020-12-11T19:01:49+05:30 IST