జగిత్యాల మామిడికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌

ABN , First Publish Date - 2020-12-31T05:07:34+05:30 IST

జగిత్యాల మామిడికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉందని, త్వరలోనే మామిడి మార్కెట్‌ను ఫ్రూట్‌ హబ్‌గా మార్చేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని జగిత్యాల ఎ మ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంక ర్‌ అ న్నారు.

జగిత్యాల మామిడికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌
మామిడి మార్కెట్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యేలు

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ 

జగిత్యాల అగ్రికల్చర్‌, డిసెంబరు 30: జగిత్యాల మామిడికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉందని, త్వరలోనే మామిడి మార్కెట్‌ను ఫ్రూట్‌ హబ్‌గా మార్చేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని జగిత్యాల ఎ మ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంక ర్‌ అ న్నారు. బుధవారం జగిత్యాల రూరల్‌ మండలం చల్‌గల్‌ గ్రామ సమీపంలో గల మామిడి మార్కెట్‌లో నూతనంగా రూ.5 కోట్లతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. జిల్లాలో సాగునీటి సామర్ధ్యం పెరిగినందున రైతు లు డిమాండ్‌ ఉన్న పంటలు వేసుకుని అధిక లాభాలు గడించవచ్చునని సూచించారు. 

Updated Date - 2020-12-31T05:07:34+05:30 IST