-
-
Home » Telangana » Karimnagar » cotton purchase center started
-
సుగ్లాంపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ABN , First Publish Date - 2020-11-26T05:27:59+05:30 IST
మండలంలో ని సుగ్లాంపల్లిలోని మానేరు ట్రేడర్స్‌లో బుధవా రం పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కాటన్ పర్చేసింగ్ స్పెషల్ ఆఫీసర్ పద్మావతి ప్రారం భించారు.

సుల్తానాబాద్, నవంబరు 25: మండలంలో ని సుగ్లాంపల్లిలోని మానేరు ట్రేడర్స్‌లో బుధవా రం పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కాటన్ పర్చేసింగ్ స్పెషల్ ఆఫీసర్ పద్మావతి ప్రారం భించారు. మూతపడిన ఈ పత్తి మిల్లులను ఇటీవల నూతన యజమాన్యంతో తిరిగి ప్రా రంభించారు. ఈ నేపథ్యంలో సీసీఐ ఆధ్యర్యం లో ఇక్కడ పత్తి కొనుగోళ్ళు నిర్వహించను న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కటింగ్ శాఖ అధికారి ప్రవీణ్, మార్కట్ కమిటీ కార్య దర్శి ఫయాజ్, సామల రాజేంద్రప్రసాద్, సజ్జా ద్ తదితరులు పాల్గొన్నారు.