జిల్లాలో 34 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-19T06:45:55+05:30 IST

పెద్దపల్లి జిల్లాలో శనివారం ఒక్కరోజే 34 కరోనా కేసు లు నమోదయ్యాయి. గోదావరిఖని, ..

జిల్లాలో 34 కరోనా కేసులు

పెద్దపల్లి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లాలో శనివారం ఒక్కరోజే 34 కరోనా కేసు లు నమోదయ్యాయి. గోదావరిఖని, రామగుం డంలో 21 మందికి, పెద్దపల్లిలో 10 మందికి, ఎలిగేడు మండలంలో ఇద్దరికి, కాల్వశ్రీరాంపూ ర్‌ మండలంలో ఒకరికి కరోనా వైరస్‌ సోకింద ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు పేర్కొ న్నారు. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 196కు చేరింది. గోదావరిఖని ప్రాంతంలోని యైుటింక్ల యిన్‌ కాలనీలో ఇద్దరికి, అశోక్‌ నగర్‌లో ఇద్దరి కి, శారదానగర్‌లో ఇద్దరికి, గంగానగర్‌లో ఇద్ద రికి, జీఎం కాలనీలో ఒకరికి, దుర్గానగర్‌లో ఒక రికి, మార్కండేయ కాలనీలో ఒకరికి, జవహర్‌ నగర్‌లో ఒకరికి, కళ్యాణ్‌ నగర్‌లో ఒకరికి, క్రి ష్ణానగర్‌లో ఒకరికి, ఎన్టీపీసీలో ఒకరికి, ఎల్‌బీ నగర్‌లో ఒకరికి, రమేష్‌ నగర్‌లో ఒకరికి, సదా నగర్‌లో ఒకరికి, శివాజీ నగర్‌లో ఒకరికి, తార కరామ నగర్‌లో ఒకరికి, విద్యానగర్‌లో ఒకరికి, కరోనా వైరస్‌ సోకింది. పెద్దపల్లి పట్టణంలోని అమర్‌నగర్‌లో ముగ్గురికి, ప్రగతినగర్‌లో ఐదు గురికి, ఉదయ్‌నగర్‌లో ఒకరికి, సాగర్‌ రోడ్డులో ఒకరికి కరోనా వైరస్‌ ప్రబలింది. ఎలిగేడు మం డలకేంద్రంలోని ఒకరికి, బుర్హాన్‌మియాపేటలో ఒకరికి, కాల్వశ్రీరాంపూర్‌ మండలం వెన్నంపల్లి గ్రామంలో ఒకరికి కరోనా సోకింది. దీంతో జి ల్లాలో మొత్తం కేసుల సంఖ్య 196కు చేరుకోగా, ఇందులో 9 మంది మృతిచెందారు. 18 మంది కోలుకోగా, 29 మంది వివిధ ఆసుపత్రుల్లో చికి త్స పొందుతున్నారు. 140 మందిని ఇంటి వద్ద నే ఉంచి వైద్యం అందిస్తున్నారు. 

Updated Date - 2020-07-19T06:45:55+05:30 IST