-
-
Home » Telangana » Karimnagar » CM KCR effigy burning
-
సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
ABN , First Publish Date - 2020-12-29T04:52:49+05:30 IST
రైతు కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయడాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణచౌక్‌లో సోమవారం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

గణేశ్‌నగర్, డిసెంబరు 28: రైతు కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయడాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణచౌక్‌లో సోమవారం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నాయకులు, తదితరుల ఉపాల్గొన్నారు.