యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

ABN , First Publish Date - 2020-12-11T16:14:23+05:30 IST

నగరంలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో యూనియన్ బ్యాంక్ ఏటీఎం చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు.

యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

హైదరాబాద్: నగరంలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో యూనియన్ బ్యాంక్ ఏటీఎం చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. గత రాత్రి ఏటీఎంలోకి చొరబడ్డ దుండగులు చోరీ చేస్తున్న సమయంలో బ్యాంక్  సైరన్ మోగించింది. దీంతో భయభ్రాంతులకు గురైన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

Updated Date - 2020-12-11T16:14:23+05:30 IST