నేటి నుంచి ఆన్‌లైన్‌లో అంతరిక్ష వారోత్సవాలు
ABN , First Publish Date - 2020-10-04T09:57:18+05:30 IST
నేటి నుంచి ఆన్‌లైన్‌లో అంతరిక్ష వారోత్సవాలు
హైదరాబాద్ సిటీ, అక్టోబర్ 3 (ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) వేదికగా ఈనెల 4 (ఆదివారం) నుంచి ఆన్‌లైన్ ద్వారా ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు షార్ యాజమాన్యం ప్రకటించింది. ఇందులో భాగంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీ పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. నాలుగు నుంచి పదో తేదీ వరకు వివిధ కార్యక్రమాలు ఉంటాయని, జ్ట్టిఞట://ఠీటఠీ.టజ్చిట. జౌఠి.జీుఽ/ వెబ్‌సైట్‌లో సంప్రదించాలన్నారు.