ఘనంగా టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం

ABN , First Publish Date - 2020-04-28T10:58:14+05:30 IST

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం నగరంలోని పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం

ఇళ్లలోనే జెండాను ఎగరేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు 

పలు చోట్ల పాల్గొన్న కార్పొరేటర్లు, పార్టీ నాయకులు


జోన్‌బృందం, ఏప్రిల్‌27 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం నగరంలోని పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ నివాసాల్లో ఉప సభాపతి తీగుళ్ల పద్మారావుగౌడ్‌, మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కాలేరు వెంకటేష్‌, ముఠా గోపాల్‌, ప్రకాశ్‌గౌడ్‌, మైనంపల్లి హనుమంతరావు, భేతి సుభా్‌షరెడ్డి, మాగంటి గోపీనాథ్‌, కేపీ వివేకానంద్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివా్‌సరావు, సామ రమణారెడ్డి, కాలేరు పద్మ, ముఠా పద్మనరేష్‌, వి.శ్రీనివా్‌సరెడ్డి, స్వప్నారెడ్డి, అత్తెల్లి అరుణాశ్రీనివాస్‌గౌడ్‌, సామల హేమ, పార్టీ నాయకులు తదితరులు టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు. 


Updated Date - 2020-04-28T10:58:14+05:30 IST