‘మూడు ఆర్డినెన్స్‌లను ఉపసంహరించుకోవాలి’

ABN , First Publish Date - 2020-06-22T10:03:59+05:30 IST

రైతాంగానికి నష్టం చేసేలా కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మూడు ఆర్డినెన్స్‌లను ఉపసంహరించుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిద్‌కు

‘మూడు ఆర్డినెన్స్‌లను ఉపసంహరించుకోవాలి’

చిక్కడపల్లి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): రైతాంగానికి నష్టం చేసేలా కేంద్ర  మంత్రివర్గం ఆమోదించిన మూడు ఆర్డినెన్స్‌లను ఉపసంహరించుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిద్‌కు అఖిల భారత కిసాన్‌ సభ, తెలంగాణ రైతు సంఘం నేతలు ఆదివారం మెయిల్‌ ద్వారా లేఖను పంపించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిరసన తెలిపారు. 

Read more