కరోనాతో వృద్ధుడి మృతి
ABN , First Publish Date - 2020-05-29T09:22:31+05:30 IST
కరోనాతో బాధపడుతున్న వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.

అడ్డగుట్ట, మే 28 (ఆంధ్రజ్యోతి): కరోనాతో బాధపడుతున్న వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. హుస్సేనిఆలంకు చెందిన వృద్ధుడు(62) ఈనెల 25న గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న అతడు ఈనెల 28వ తేదీ ఉదయం చనిపోయాడని కొవిడ్ నోడల్ అధికారి డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.