‘మంత్రులపై ఆరోపణలు సరికాదు’
ABN , First Publish Date - 2020-07-18T09:59:15+05:30 IST
కంటోన్మెంట్ అభివృద్ధికి పాటు పడుతున్న రాష్ట్ర మంత్రులపై అసత్య ఆరోపణలు చేస్తే సహించమని సికింద్రాబాద్ కంటోన్మెంట్ 6వ వార్డు

బోయినపల్లి, జూలై 17(ఆంధ్రజ్యోతి): కంటోన్మెంట్ అభివృద్ధికి పాటు పడుతున్న రాష్ట్ర మంత్రులపై అసత్య ఆరోపణలు చేస్తే సహించమని సికింద్రాబాద్ కంటోన్మెంట్ 6వ వార్డు సభ్యుడు కె.పాండుయాదవ్ అన్నారు. తాడ్‌బందు ఏరియాలో 15లక్షల 50వేల వ్యయంతో చేపట్టిన తాగునీటి పైప్‌లైన్‌ను బోర్డు ఉపాధ్యక్షుడు జె.రామకృష్ణ, సీఈఓ అజిత్‌రెడ్డితో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు.