తుపాకులగూడెం బ్యారేజీకి సమ్మక్క-సారలమ్మ పేరు

ABN , First Publish Date - 2020-02-13T02:26:58+05:30 IST

తుపాకులగూడెం బ్యారేజీకి సమ్మక్క-సారలమ్మ పేరు

తుపాకులగూడెం బ్యారేజీకి సమ్మక్క-సారలమ్మ పేరు

హైదరాబాద్‌: తుపాకులగూడెం బ్యారేజీకి సమ్మక్క-సారలమ్మ పేరు పేట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపు కాళేశ్వరం ప్రాజెక్టును  సీఎం కేసీఆర్‌ సందర్శించనున్నారు. కాళేశ్వరం నీటిని కాలువలు, చెరువులకు మళ్లింపుపై ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 

Updated Date - 2020-02-13T02:26:58+05:30 IST