బడుగులకే పీసీసీ పీఠం ఇవ్వాలి: శ్రీనివాస్‌గౌడ్
ABN , First Publish Date - 2020-06-22T10:04:44+05:30 IST
రాష్ట్రంలో బడుగులకే పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు బీసీ సంక్షేమ సంఘం

కవాడిగూడ, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బడుగులకే పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ తెలిపారు. ఆదివారం ఇందిరాపార్కు చౌరస్తాలోని బీసీ భవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు.