నెక్నాంపూర్ రోడ్డు మూసివేత
ABN , First Publish Date - 2020-06-25T09:50:18+05:30 IST
నెక్నాంపూర్ వెళ్లే రోడ్డును గోల్కొండ ఆర్టిలరీ ఆర్మీ అధికారులు మూసివేశారు. ఇటీవల ఆర్మీ స్థలంలో రోడ్డు నిర్మిస్తున్నారని, ఇటీవలే ఆర్మీ

నార్సింగ్, జూన్ 24(ఆంధ్రజ్యోతి): నెక్నాంపూర్ వెళ్లే రోడ్డును గోల్కొండ ఆర్టిలరీ ఆర్మీ అధికారులు మూసివేశారు. ఇటీవల ఆర్మీ స్థలంలో రోడ్డు నిర్మిస్తున్నారని, ఇటీవలే ఆర్మీ అధికారులు ఆ రోడ్డును మూసివేయగా, ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్, ఇతర అధికారులు ఆర్మీ అధికారులతో మాట్లాడి రోడ్డును ఓపెన్ చేయించారు. అయితే మంగళవారం అధికారులు మళ్లీ మూసివేశారు.