విద్యుత్‌ కార్యాలయం ముట్టడి

ABN , First Publish Date - 2020-06-21T09:47:45+05:30 IST

లాక్‌డౌన్‌ కాలానికి సంబంధించి విద్యుత్‌ చార్జీలను ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని గన్‌ఫౌండ్రీ యువ అసోసియేషన్‌ అధ్యక్షుడు, బీజేపీ

విద్యుత్‌ కార్యాలయం ముట్టడి

మంగళ్‌హాట్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ కాలానికి సంబంధించి విద్యుత్‌ చార్జీలను ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని గన్‌ఫౌండ్రీ యువ అసోసియేషన్‌ అధ్యక్షుడు, బీజేపీ యువ నాయకుడు ఓంప్రకాశ్‌ బీశ్వా డిమాండ్‌ చేశారు.  స్థానిక ప్రజలు, బీజేపీ నాయకులతో కలిసి శనివారం ఆబిడ్స్‌లోని విద్యుత్‌ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.  

Updated Date - 2020-06-21T09:47:45+05:30 IST