హైదరాబాద్‌ కేబీఆర్ పార్క్ దగ్గర నెమలి మృతి

ABN , First Publish Date - 2020-11-27T00:36:40+05:30 IST

బంజారాహిల్స్‌లో నెమలి మృతిచెందింది. కేబీఆర్ పార్క్ దగ్గర రోడ్డుపై నెమలి పడి ఉంది. రోడ్డు ప్రమాదమా?, విద్యుత్ షాక్‌తో మృతి చెందిందా? అని అనుమానిస్తున్నారు

హైదరాబాద్‌ కేబీఆర్ పార్క్ దగ్గర నెమలి మృతి

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో నెమలి మృతిచెందింది. కేబీఆర్ పార్క్ దగ్గర రోడ్డుపై నెమలి పడి ఉంది. రోడ్డు ప్రమాదమా?, విద్యుత్ షాక్‌తో మృతి చెందిందా? అని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Updated Date - 2020-11-27T00:36:40+05:30 IST