కృష్ణాష్టమిని ఇంట్లోనే జరుపుకోవాలి

ABN , First Publish Date - 2020-08-11T10:03:15+05:30 IST

ఈ నెల 11, 12 తేదీల్లో జరిగే కృష్ణాష్టమి వేడుకలను ప్రభుత్వ ఆదేశాల ను అనుసరించి యాదవులు ఇళ్లల్లోనే జరుపుకోవాలని

కృష్ణాష్టమిని ఇంట్లోనే జరుపుకోవాలి

మారేడుపల్లి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ఈ నెల 11, 12 తేదీల్లో జరిగే కృష్ణాష్టమి వేడుకలను ప్రభుత్వ ఆదేశాల ను అనుసరించి యాదవులు ఇళ్లల్లోనే జరుపుకోవాలని కంటోన్మెంట్‌ నియోజకవర్గ యాదవ సంఘం అధ్యక్షుడు సంతో్‌షయాదవ్‌ కోరారు. సోమవారం మారేడుపల్లిలో విలేకరులతో మాట్లాడారు. కంటోన్మెంట్‌ యాదవ సంఘం ప్రధాన కార్యదర్శులు యాదగిరి యాదవ్‌, ప్రవీణ్‌ యాదవ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-11T10:03:15+05:30 IST