కేబీఆర్‌ పార్కు జీహెచ్‌ఎంసీ వాక్‌ వేలో ఫొటో ఫెస్టివల్‌

ABN , First Publish Date - 2020-11-13T08:57:08+05:30 IST

బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో ఇండియన్‌ ఫొటో ఫెస్టివల్‌ గురువారం ప్రారంభమైంది. దేశంలోని ప్రముఖ ఫొటోగ్రాఫర్లు పలు అంశాలపై తీసిన ఫొటోలను అక్కడ ఉంచారు. అటవీ శాఖ పీసీసీఎఫ్‌

కేబీఆర్‌ పార్కు జీహెచ్‌ఎంసీ వాక్‌ వేలో ఫొటో ఫెస్టివల్‌

బంజారాహిల్స్‌, నవంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో ఇండియన్‌ ఫొటో ఫెస్టివల్‌ గురువారం ప్రారంభమైంది. దేశంలోని ప్రముఖ ఫొటోగ్రాఫర్లు పలు అంశాలపై తీసిన ఫొటోలను అక్కడ ఉంచారు. అటవీ శాఖ పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ ఈ ఫెస్టివల్‌ను సందర్శించి ప్రారంభించారు. కొవిడ్‌ సమయంలో కరోనా వారియర్స్‌ పనితీరును, ప్రజల జీవన విధానాన్ని ఫొటోగ్రాఫర్లు కళ్లకు కట్టినట్లు ఫొటోలను తీశారు.  

Updated Date - 2020-11-13T08:57:08+05:30 IST