వీడియో ద్వారా వధూవరుల పరిచయ వేదిక
ABN , First Publish Date - 2020-05-18T09:14:55+05:30 IST
ఓ సంస్థ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని కార్యాలయంలో వధూవర పరిచయ వేదిక-4 కార్యక్రమం ఆదివారం ..

చిక్కడపల్లి, మే17(ఆంధ్రజ్యోతి) : ఓ సంస్థ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని కార్యాలయంలో వధూవర పరిచయ వేదిక-4 కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం జూమ్ వీడియో ద్వారా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వారిని అందుబాటులోకి తీసుకువచ్చారు. మొత్తం 90 మంది ఇందులో పాల్గొన్నారు.