‘ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులను పాస్‌ చేయాలి’

ABN , First Publish Date - 2020-06-22T10:03:17+05:30 IST

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల్లో ఇటీవల ఫెయిలైన ద్వితీయ సంవత్సరం విద్యార్థులను పాస్‌ చేయాలని బాలల హక్కుల సంఘం

‘ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులను పాస్‌ చేయాలి’

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల్లో ఇటీవల ఫెయిలైన ద్వితీయ సంవత్సరం విద్యార్థులను పాస్‌ చేయాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు ప్రభుత్వాన్ని ఓ ప్రకటనలో ఆదివారం కోరారు. ప్రస్తుతం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదన్నారు. 

Updated Date - 2020-06-22T10:03:17+05:30 IST