అమెరికా నుంచి పాతబస్తీ మహిళకు ట్రిపుల్ తలాక్

ABN , First Publish Date - 2020-12-10T16:57:00+05:30 IST

అమెరికా నుంచి ఫోన్‌లో మహిళకు ట్రిపుల్ తలాక్ చెప్పిన ఘటన పాతబస్తీలో వెలుగులోకి వచ్చింది.

అమెరికా నుంచి పాతబస్తీ మహిళకు ట్రిపుల్ తలాక్

హైదరాబాద్: అమెరికా నుంచి ఫోన్‌లో మహిళకు ట్రిపుల్ తలాక్ చెప్పిన ఘటన పాతబస్తీలో వెలుగులోకి వచ్చింది. అదివలీ అనే వ్యక్తి అమెరికా నుంచి ఫోన్ చేసి తన భార్యకు ఫోన్లోనే తలాక్ చెప్పాడు. పాతబస్తీకి చెందిన సభ ఫాతిమాతో  అబిద్ వలి అహమ్మద్‌కి వివాహం జరిగింది. అమెరికాలో ఉంటున్న అబిద్ వలి అహమ్మద్ ఫోను ద్వారా భార్య సభ ఫాతిమాకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. అయితే తనకు న్యాయం చేయాలంటూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను సభా ఫాతిమా ఆశ్రయించింది. 

Updated Date - 2020-12-10T16:57:00+05:30 IST