ఓటు వేసేందుకు వృద్ధునికి పోలీసుల సహాయం

ABN , First Publish Date - 2020-12-01T19:09:26+05:30 IST

ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఓ వృద్ధునికి తిరుమలగిరి పోలీసులు సహాయపడ్డారు.

ఓటు వేసేందుకు వృద్ధునికి పోలీసుల సహాయం

హైదరాబాద్: ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఓ వృద్ధునికి తిరుమలగిరి పోలీసులు సహాయపడ్డారు. తిరుమలగిరి ఆర్టీసీ కాలనీలోని పోలింగ్ స్టేషన్లో ఓటు వినియోగించుకోవటానికి వచ్చిన వృద్ధున్ని పోలీసులు వీల్‌చైర్‌పై  పోలింగ్  స్టేషన్‌కు తీసుకువెళ్లి ఓటు వేయించారు. తిరుమలగిరి ఇన్స్పెక్టర్ కె రవి కుమార్, ఎస్సై వెంకటేశ్వర్లు సహాయాన్ని అందించారు. 

Updated Date - 2020-12-01T19:09:26+05:30 IST