హైదరాబాద్: కెనరా బ్యాంక్‌లో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2020-12-28T13:08:06+05:30 IST

నగరంలోని నారాయణగూడ కెనరా బ్యాంక్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

హైదరాబాద్: కెనరా బ్యాంక్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్: నగరంలోని నారాయణగూడ కెనరా బ్యాంక్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Updated Date - 2020-12-28T13:08:06+05:30 IST