117 మందితో టీడీపీ ఎస్సీసెల్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2020-10-04T09:52:28+05:30 IST

117 మందితో టీడీపీ ఎస్సీసెల్‌ ఏర్పాటు

117 మందితో టీడీపీ ఎస్సీసెల్‌ ఏర్పాటు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 3(ఆంధ్రజ్యోతి): టీడీపీ ఎస్సీ సెల్‌ ను 117 మంది సభ్యులతో ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి తెలిపారు. ఈ విభాగం అధ్యక్షుడిగా పోలంపల్లి అశోక్‌ కొనసాగుతారని చెప్పారు. కాగా పార్టీ ఎస్సీ సెల్‌ విభాగం ముఖ్యనేతల సమావేశం శనివారం ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగింది. దీనికి టీటీడీపీ అధ్య క్షుడు ఎల్‌. రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జీహెచ్‌ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై ఇం దులో చర్చించారు. 

Updated Date - 2020-10-04T09:52:28+05:30 IST