సైక్లింగ్‌తో ఆరోగ్యం- ఎమ్మెల్యే వివేకానంద్‌

ABN , First Publish Date - 2020-06-04T08:59:22+05:30 IST

సైకిల్‌ తొక్కడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్‌ అన్నారు.

సైక్లింగ్‌తో ఆరోగ్యం- ఎమ్మెల్యే వివేకానంద్‌

కుత్బుల్లాపూర్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): సైకిల్‌ తొక్కడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్‌ అన్నారు. వర్డల్‌ బై సైకిల్‌  డే  సందర్భంగా బుధవారం కుత్బుల్లాపూర్‌లోని తన నివాసం వద్ద ఆయన సైకిల్‌ నడిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారానికి ఒక్క రోజైనా సైకిల్‌ తొక్కాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ గ్రూప్‌ ఆఫ్‌ సైకిలిస్టులు భీంసింగ్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-04T08:59:22+05:30 IST