నేడు క్రిస్మస్ వేడుకలు
ABN , First Publish Date - 2020-12-15T06:01:30+05:30 IST
యునైటెడ్ క్రిస్మస్‌సెలబ్రేషన్స్2020 ఆధ్వర్యంలో మంగళ వారం క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహక కమిటీచైర్మన్ డాక్టర్ సాల్మాన్‌రాజు
బర్కత్‌పుర: యునైటెడ్ క్రిస్మస్‌సెలబ్రేషన్స్2020 ఆధ్వర్యంలో మంగళ వారం క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహక కమిటీచైర్మన్ డాక్టర్ సాల్మాన్‌రాజు వెల్లడించారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సికింద్రాబాద్‌లోని సెంటినరీ బాప్టిస్టు చర్చిలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ డీజీపీ స్వర్ణజిత్‌సేన్, మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య, మాజీ ఎమ్మెల్యే క్రిస్టినా లాజరస్ తదితరులు పాల్గొంటారని ఆయన చెప్పారు.