నేడు ఆన్‌లైన్‌ ఫ్రీ వెబినార్‌ సదస్సు

ABN , First Publish Date - 2020-09-29T07:48:11+05:30 IST

నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉస్మాని యా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్‌

నేడు ఆన్‌లైన్‌ ఫ్రీ వెబినార్‌ సదస్సు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 28 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉస్మాని యా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్‌ ఇన్ఫర్మే షన్‌, గైడెన్స్‌ బ్యూరో, మోడల్‌ కెరియర్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఆన్‌లైన్‌ ఫ్రీ వెబినా ర్‌ సదస్సు నిర్వహిస్తున్నట్లు యూఈఐ, జీబీ డిప్యూటీ చీఫ్‌ అధికారి రాము తెలిపారు. మం గళవారం మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు జరిగే ఆన్‌లైన్‌ సదస్సులో ‘‘హౌ టు డెవ లప్‌ ఓన్‌ వెబ్‌సైట్‌’’ అంశంపై చర్చించనున్నట్లు చెప్పారు. డిగ్రీ, ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన నిరు ద్యోగులు ఈ సదస్సులో పాల్గొనవచ్చని, ఆసక్తి కలిగిన వారు మరిన్ని వివరాలకు యం గ్‌ ప్రొఫెషనల్‌ టి.రఘుపతి సెల్‌: 82476 56356 నంబర్‌లో సంప్రదించాలని రాము తెలిపారు.   

Updated Date - 2020-09-29T07:48:11+05:30 IST