ఆశ్రమంలో ఎగిసిపడుతున్న మంటలు

ABN , First Publish Date - 2020-12-11T07:11:20+05:30 IST

దుండిగల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని సచ్చిదానంద ఆశ్రమంలో గురువారం రాత్రి షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది.

ఆశ్రమంలో ఎగిసిపడుతున్న మంటలు

సచ్చిదానంద ఆశ్రమంలో అగ్ని ప్రమాదం

 దుండిగల్‌, డిసెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): దుండిగల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని సచ్చిదానంద ఆశ్రమంలో గురువారం రాత్రి షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆశ్రమంలో ఫంక్షన్‌ హాల్‌తో పాటు చుట్టూ పక్కల ఉన్న ఆలయాల్లోకి మంటలు వ్యాపించి ఫర్నీచర్‌ దగ్థమైంది. గమనించిన సిబ్బంది పోలీసులకు, ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు, పొగ ఎగసి పడుతుండటంతో  దుండిగల్‌ గ్రామం, తండా, గాగిల్లాపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఏం జరిగిందో తెలియక ప్రజలు భయాందోళన గురవుతున్నారు. 


Updated Date - 2020-12-11T07:11:20+05:30 IST