డీసీపీ రాధాకిషన్‌రావు సర్వీస్ పొడిగింపు
ABN , First Publish Date - 2020-09-01T10:38:57+05:30 IST
టాస్క్‌ఫోర్స్ డీసీపీగా పనిచేస్తున్న పి. రాధాకిషన్‌రావు సర్వీ్‌సను మూడేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్ సిటీ, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): టాస్క్‌ఫోర్స్ డీసీపీగా పనిచేస్తున్న పి. రాధాకిషన్‌రావు సర్వీ్‌సను మూడేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 31న పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఉత్తర్వులు జారీ కావడంతో ఆయన సర్వీ్‌సలో కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి టాస్క్‌ఫోర్స్ డీసీపీగానే కొనసాగనున్నారు.