బీజేపీ మత ఘర్షణలతో చిచ్చు పెట్టాలని చూస్తోంది: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-11-27T19:47:35+05:30 IST

హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల్లో మత ఘర్షణలు సృష్టించి... బీజేపీ ఓట్లు పొందాలని చూస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ పేర్కొన్నారు.

బీజేపీ మత ఘర్షణలతో చిచ్చు పెట్టాలని చూస్తోంది: ఎర్రబెల్లి

హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల్లో మత ఘర్షణలు సృష్టించి... బీజేపీ ఓట్లు పొందాలని చూస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తుంటే... బీజేపీ మాత్రం మత ఘర్షణలతో చిచ్చు పెట్టాలని చూస్తోందని విమర్శించారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి స్వలాభం పొందాలని యత్నిస్తోందని ఎర్రబెల్లి దయాకర్ ఆరోపించారు. 

Read more