ఈనెల 26 నుంచి డీఈడీ పరీక్షలు
ABN , First Publish Date - 2020-11-22T00:28:32+05:30 IST
జిల్లాలోని వివిధ కళాశాలల్లో డిప్లమా ఇన్ ఎలిమెంటరీ (డీఈఐ, డీఈడీ) చదువుతున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 26 నుంచి డిసెంబర్ 10 వరకు థియరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ రోహిణి తెలిపారు.

హైదరాబాద్ సిటీ, నవంబర్ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ కళాశాలల్లో డిప్లమా ఇన్ ఎలిమెంటరీ (డీఈఐ, డీఈడీ) చదువుతున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 26 నుంచి డిసెంబర్ 10 వరకు థియరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ రోహిణి తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.