నేడు ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ ధర్నా

ABN , First Publish Date - 2020-11-07T14:20:27+05:30 IST

దళితులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష వైఖరికి నిరసనగా నేడు ఇందిరా పార్క్ వద్ద ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ మహా ధర్నా చేయనుంది.

నేడు ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ ధర్నా

హైదరాబాద్:  దళితులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష వైఖరికి నిరసనగా నేడు ఇందిరా పార్క్ వద్ద ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ మహా ధర్నా చేయనుంది. పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,  ఏఐసీసీ కార్యదర్శి సంపత్ , మాజీ మంత్రి గీతా రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ, ఎమ్మెల్యే సీతక్క, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్,  ఇతర కాంగ్రెస్ ముఖ్య నాయకులు ధర్నాలో పాల్గొననున్నారు.

Updated Date - 2020-11-07T14:20:27+05:30 IST