కాచిగూడలో ఓటేసిన కిషన్‌రెడ్డి దంపతులు

ABN , First Publish Date - 2020-12-01T14:30:45+05:30 IST

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.

కాచిగూడలో ఓటేసిన కిషన్‌రెడ్డి దంపతులు

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాచిగూడలో సతీమణితో వచ్చిన కిషన్‌రెడ్డి ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 

Updated Date - 2020-12-01T14:30:45+05:30 IST