కిషన్‌రెడ్డికి కరోనా నెగెటివ్‌

ABN , First Publish Date - 2020-09-12T09:42:50+05:30 IST

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డికి కరోనా పరీక్షలో నెగెటివ్‌ వచ్చింది.

కిషన్‌రెడ్డికి కరోనా నెగెటివ్‌

బర్కత్‌పుర, సెప్టెంబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డికి కరోనా పరీక్షలో నెగెటివ్‌ వచ్చింది. ఈ నెల 14 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు జరగనుండడంతో కిషన్‌రెడ్డి గురువారం కరోనా పరీక్షలు చేయించుకు న్నారు. శుక్రవారం వచ్చిన రిపోర్టులో నెగెటివ్‌ వచ్చిందని పీఏ వెంకట్‌ తెలిపారు.

Updated Date - 2020-09-12T09:42:50+05:30 IST