హైదరాబాద్ మలక్‌పేట దగ్గర కారు బీభత్సం

ABN , First Publish Date - 2020-12-15T21:12:31+05:30 IST

మలక్‌పేట డీమార్ట్‌ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు.. చాయ్‌ దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో

హైదరాబాద్ మలక్‌పేట దగ్గర కారు బీభత్సం

హైదరాబాద్‌: మలక్‌పేట డీమార్ట్‌ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు.. చాయ్‌ దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో యువకుడికి గాయాలయ్యాయి. స్థానికులు యువకుడిని ఆస్పత్రికి తరలించారు. కారు నడిపిన 70 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read more