ఫోన్‌లో గేమ్స్‌ ఆడనివ్వలేదని బాలుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-17T23:44:39+05:30 IST

పాతబస్తీ హఫీజ్‌బాబానగర్‌లో ఘోరం జరిగింది. ఫోన్‌లో తల్లి గేమ్స్‌ ఆడనివ్వలేదని

ఫోన్‌లో గేమ్స్‌ ఆడనివ్వలేదని బాలుడి ఆత్మహత్య

హైదరాబాద్‌: పాతబస్తీ హఫీజ్‌బాబానగర్‌లో ఘోరం జరిగింది. ఫోన్‌లో తల్లి గేమ్స్‌ ఆడనివ్వలేదని మనస్తాపంతో ఇసాక్‌(15) అనే బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఇసాక్‌ ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Updated Date - 2020-12-17T23:44:39+05:30 IST