నేడు హైదరాబాద్‌కు బీజేపీ మహిళా నేత వనతి శ్రీనివాసన్

ABN , First Publish Date - 2020-11-25T13:46:16+05:30 IST

బీజేపీ మహిళా మోర్చా జతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ ఈరోజు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు.

నేడు హైదరాబాద్‌కు బీజేపీ మహిళా నేత వనతి శ్రీనివాసన్

హైదరాబాద్: బీజేపీ మహిళా మోర్చా జతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ ఈరోజు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా అమీర్ పేట్ , బేగంపేట్, అల్వాల్లో వనతి రోడ్ షోలు చేయనున్నారు. రేపు(గురువారం) తమిళ సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. గురువారం సాయంత్రం వివిధ ప్రాంతాల్లో వనతి శ్రీనివాసన్ రోడ్ షోలు చేయనున్నారు. మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు రాక నేపథ్యంలో బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 

Read more