సంజయ్‌పై జరిగిన చర్య అధికార దుర్వినియోగమే: సోము

ABN , First Publish Date - 2020-10-27T13:42:00+05:30 IST

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సంజయ్ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆ పార్టీ నేత సోమువీర్రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సంజయ్‌పై జరిగిన చర్య అధికార దుర్వినియోగమే: సోము

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సంజయ్ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆ పార్టీ నేత సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ గారిపై జరిగిన చర్య ముమ్మాటికి అధికార దుర్వినియోగమే.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు విచారకరం... ఒక పార్లమెంటు సభ్యుని పట్ల పోలీసుల తీరు ఆక్షేపనీయం’’ అని సోము వీర్రాజు ట్విట్ చేశారు.



Updated Date - 2020-10-27T13:42:00+05:30 IST