అంబేడ్కర్‌ వర్సిటీలో ప్రవేశాలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-08-22T09:49:05+05:30 IST

మాదాపూర్‌లోని అంబేడ్కర్‌ వర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రాంభించామని వర్సిటీ ఇన్‌చార్జీ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లక్ష్మారెడ్డి శుక్రవారం

అంబేడ్కర్‌ వర్సిటీలో ప్రవేశాలు ప్రారంభం

మాదాపూర్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): మాదాపూర్‌లోని అంబేడ్కర్‌ వర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రాంభించామని వర్సిటీ ఇన్‌చార్జీ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లక్ష్మారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ), పీజీ(ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ) కోర్సులకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్మిషన్లు ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వైబ్‌సైట్‌ను చూడాలని కోరారు. 

Updated Date - 2020-08-22T09:49:05+05:30 IST