ఉత్తమ ఉపాధ్యాయులుగా 54 మంది ఎంపిక

ABN , First Publish Date - 2020-09-18T09:35:30+05:30 IST

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో 54 మందిని ఉత్తమ టీచర్లుగా ఎంపిక చేసినట్లు డీఈఓ

ఉత్తమ ఉపాధ్యాయులుగా  54 మంది ఎంపిక

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో 54 మందిని ఉత్తమ టీచర్లుగా ఎంపిక చేసినట్లు డీఈఓ ఆర్‌. రోహిణి తెలిపారు. కరోనా నేపథ్యంలో వీరికి డిప్యూటీ డీఈఓల ఆధ్వర్యంలో త్వరలో అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు.


స్కూల్‌ అసిస్టెంట్‌ విభాగంలో సత్యవతి, సుందరశరత్‌మనీ, సుమయ్‌యా, ధనుంజయ, శ్రీనివాసులు, భరద్వాజ, చండీశ్వర్‌, దుర్గాదేవి, సురే్‌షకుమార్‌, సునంద, దుర్దనా సాబేరీ, ఉమాదేవి, మాలతీభాయి, సిద్దిఖ్‌ అహ్మద్‌, వెంకట్‌రెడ్డి, మహాలక్ష్మి, మాధురి, కృష్ణమూర్తి, భాస్కర్‌, ప్రభాకర్‌, శ్యామల, వైరాగిణి కుమారి, రవీందర్‌బాబు, నవీద్‌ సమీరా, నర్సింగరావు, జ్యోతి, కిశోర్‌కుమార్‌, మహ్మద్‌ సిరాజ్‌ అస్కరీ, సురేందర్‌రెడ్డి, నాగలీలావతి ఉన్నారు. ఎస్‌జీటీ విభాగంలో తంజీమ్‌ అహ్మద్‌, లావణ్యలక్ష్మి, ఎండీ  రఫిక్‌, ఉమామహేశ్వరి, సైదామిరజ్‌ ఉన్నిసా, షాహీన్‌ అజీజ్‌, అరుణ, కౌసర్‌ ఫాతిమా, అజార్‌ జహాన్‌, ఉషారాణి, ఫరీయాబేగం, నాగనవనీత, భవానీ, పద్మారాణి, నుజాహత్‌ సమీనా, వరలక్ష్మి, మహ్మద్‌ అజీమ్‌, నాగమణి, ఉమారాణి, సునంద, రామలక్ష్మి, వీరన్న, విజయ ఉన్నారు. 

Updated Date - 2020-09-18T09:35:30+05:30 IST