నేడు కూకట్‌పల్లిలో 3కే రన్‌

ABN , First Publish Date - 2020-12-20T04:22:26+05:30 IST

కూకట్‌పల్లిలోని ఐడీఎల్‌ చెరువు కట్టపై ఆదివారం 3కే రన్‌ నిర్వహిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ కూకట్‌పల్లి డివిజన్‌ అధ్యక్షుడు కూన అమ్రే్‌షగౌడ్‌ తెలిపారు.

నేడు కూకట్‌పల్లిలో 3కే రన్‌

కూకట్‌పల్లి, డిసెంబర్‌ 19 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లిలోని ఐడీఎల్‌ చెరువు కట్టపై ఆదివారం 3కే రన్‌ నిర్వహిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ కూకట్‌పల్లి డివిజన్‌ అధ్యక్షుడు కూన అమ్రే్‌షగౌడ్‌ తెలిపారు. ఉదయం 5:30గంటలకు జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌, జెడ్సీ మమత, ఏసీపీ సురేందర్‌ పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 

Read more